ఎమ్మెల్యే అబ్బయ్య దెందులూరు నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటే, చింతమనేని మాత్రం కార్యకర్తల వరకే పరిమితమయ్యారు. మొత్తానికైతే దెందులూరులో అబ్బయ్య దూసుకెళుతుంటే, చింతమనేని సైలెంట్ అయ్యారు.