తునిలో యనమల ఫ్యామిలీ ప్రత్యర్ధిగా ఉన్నంత కాలం ఎమ్మెల్యే రాజాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇప్పటికీ తుని ప్రజలు యనమల ఫ్యామిలీ అసంతృప్తిలోనే ఉన్నారు. ఒకవేళ తుని సీటు వేరే వాళ్ళకు ఇస్తే టీడీపీకి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. కానీ చంద్రబాబు యనమల ఫ్యామిలీని దాటి వేరే వాళ్ళకు సీటు ఇవ్వడం కష్టం. కాబట్టి యనమల ఫ్యామిలీనే రాజాకు బలం.