2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ కంచుకోటలు బద్దలైన విషయం తెలిసిందే. ఊహించని విధంగా టీడీపీ గెలుస్తుందనే చోట కూడా వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. అలాగే గెలిచాక కూడా కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు టీడీపీని పుంజుకోకుండా చేస్తున్నారు. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చేశారు ఓ ఎమ్మెల్యే.