కర్నూలు జిల్లా అధికార వైసీపీకి అనుకూలమైన జిల్లా అనే విషయం తెలిసిందే. టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లోనే జిల్లాలోని 14 సీట్లలో 11 గెలుచుకుంది. టీడీపీ కేవలం మూడు సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీలో ఉన్న హేమాహేమీలు ఘోరంగా ఓడిపోయారు. జగన్ దెబ్బకు టీడీపీ నేతలు చాపచుట్టేశారు.