2019 ఎన్నికల ముందు జగన్ వేవ్ గమనించి చాలామంది నాయకులు టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక అలా వైసీపీలో చేరి కొందరు నాయకులు టిక్కెట్ దక్కించుకుని, ఎన్నికల్లో సత్తా చాటారు. అలా టీడీపీని వీడటం వల్లే చాలామంది నేతలకు ప్లస్ అయింది. ఇక టీడీపీని వదిలిపెట్టడం వల్లే మేడా మల్లిఖార్జున రెడ్డికి లక్ కలిసొచ్చింది.