టీడీపీలో ఉండగా చాలామంది నేతలు సక్సెస్ చూడలేదు. కానీ వైసీపీలోకి వచ్చాక పలువురు నేతలు మంచి మంచి విజయాలు అందుకున్నారు. అలా టీడీపీని వీడి మంచి సొంతం చేసుకున్న వారిలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఒకరు. 2014 ముందు వరకు టీడీపీ పార్టీలో కీలకంగా ఉంటూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీనివాసులు, చంద్రబాబు సరైన న్యాయం చేయడం లేదనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. వైఎస్సార్సీపీలోకి రావడమే జగన్...శ్రీనివాసులుకు చిత్తూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు.