విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. బొత్సకు తన నియోజకవర్గం చీపురుపల్లితో పాటు ఇతర నియోజకవర్గాలపై కూడా మంచి పట్టు ఉంది. అలా బొత్సకు పట్టున్న స్థానాల్లో నెల్లిమర్ల ఒకటి. ఇక్కడ బొత్స సమీప బంధువు బద్దుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.