గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో వైసీపీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అలా జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేల్లో అలజంగి జోగారావు కూడా ఒకరు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జోగారావు..టీడీపీ అభ్యర్ధి బొబ్బిలి చిరంజీవులుపై విజయం సాధించారు.