ఏపీలో జనసేన పెద్దగా ప్రభావం చూపలేకపోతుందన్న సంగతి తెలిసిందే. 2019 సాధారణ ఎన్నికలు కావొచ్చు, తాజాగా జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటలేకపోతుంది. పైగా బీజేపీతో పెట్టుకుని మరింత నష్టపోతుంది. అదే సమయంలో జనసేన గెలవకపోగా, టీడీపీని సైతం గెలవనివ్వడం లేదు. ఓట్లు చీల్చేసి టీడీపీకి బాగానే డ్యామేజ్ చేస్తుంది.