విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం....మాజీ మంత్రి సుజయకృష్ణరంగరావుకు కలిసొచ్చిన నియోజకవర్గం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన సుజయ, 2014లో వైసీపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ కొట్టి మంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో అప్పటివరకు టీడీపీలో ఉన్న శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైసీపీలోకి వచ్చేశారు.