2019 ఎన్నికల్లో చాలామంది కొత్తవాళ్లు వైసీపీ నుంచి బరిలో దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటిసారి పోటీలో దిగి, మొదటి విజయాలని అందుకున్నారు. అలా తొలిసారి పోటీలో దిగి విజయం సాధించినవారిలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ ఒకరు.