చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అవ్వడానికి చంద్రబాబు సొంత జిల్లా అయినా సరే ఇక్కడ పూర్తిగా వైసీపీ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా మదనపల్లే నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేకుండా పోతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ, వారికి అండగా నిలబడుతున్నారు.