నెల్లూరు జిల్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ వచ్చిన దగ్గర నుంచి జిల్లాలో టీడీపీకి పరిస్తితి దారుణంగా తయారైంది. ఇక్కడ వైసీపీ తిరుగులేని విజయాలు సాధిస్తుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపేదే హవా. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది.