గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చాలామంది నాయకులు భారీ మెజారిటీలతో ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. అయితే జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు సొంత ఇమేజ్ పెంచుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అలా సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిలో గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు.