డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నట్టుగానే, చేస్తున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా పలు మార్గాలు ఉంటాయి. ఇటీవల కాలంలో చాలా మంది డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంత మంది వ్యవసాయం చేస్తే, మరి కొంతమంది వ్యాపారం, మరికొంతమంది ఉద్యోగాలు చేస్తూ, మరి కొంతమంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు. మరికొంతమంది వరి పొట్టు నుండి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అది కూడా ఎవరూ ఊహించని విధంగా ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.. ద