చిన్నచిన్న పెట్టుబడులతో ఇంట్లో ఉంటూనే పేపర్ ప్లేట్ తయారీ, ప్లాస్టిక్ టీ కప్ తయారీ, బేకరీ ఫుడ్ తయారీ, కర్రీ పాయింట్, మొబైల్ క్యాంటీన్ అంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. వీటన్నింటిని కూడా ఇంటి వద్దనే ఉంటూ సంపాదించుకోవచ్చు. ఇటీవల కాలంలో మహిళలకు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా చిన్న చిన్న ఉద్యోగాలను పెట్టుబడి లేకుండా కూడా, ఎలా చేసుకోవాలి చూపిస్తున్నారు కొంతమంది నిపుణులు. వాటిని ఫాలో అవుతూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.