జేమ్స్ బాండ్ సినిమాలు అన్నింటిని అంటే మొత్తం 24 జేమ్స్ బాండ్ మూవీలను 30 రోజుల్లోగా చూడాలి. అంతేకాకుండా చూసిన వెంటనే ఆ సినిమాలను చూసినట్టుగా వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకొని, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి.. ఈ విధంగా చేసిన చాలామంది లో నుంచి కొంతమందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి, వారికి వెయ్యి డాలర్ల అందిస్తారు. అంతేకాకుండా అమెజాన్, ఏఎంసి గిఫ్ట్ కార్డు లను కూడా పొందవచ్చు..