మన ఇంట్లోకి డబ్బు రావాలి అంటే మన ఇంటి వాస్తు శాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని ఉత్తర తూర్పు అలాగే ఈశాన్యం వైపున ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని ఉంచడం వల్ల ధనం వస్తుంది.మన ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి దానిని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఉండడం ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది. తద్వారా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే గుమ్మం అందంగా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి.