మన భారతదేశంలో ఉన్న అందరి క్రికెటర్లలో కేవలం 23 వ సంవత్సరాల వయసులోనే ఇంకా క్రీడారంగంలో పేరుప్రఖ్యాతలు కూడా సాధించకుండా అత్యంత ధనవంతుడిగా పేరు నమోదు చేసుకున్నాడు ఆర్యమన్ బిర్లా. ఇతడు ఎవరో కాదు కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా. ఇతనికి క్రికెట్ అంటే మహా ఇష్టం. ప్రస్తుతం ఇతడు మధ్యప్రదేశ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.. ఇక ఇతని ఆస్తుల విలువ తెలుస్తే మాత్రం అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.. ఇతని ఆస్తి విలువ అక్షరాల 70 వేల కోట్ల రూపాయలు. ఇక ఇంత ఆస్తి ఉంది కాబట్టే మన భారతదేశంలోని క్రికెటర్ల లో అందరిలోను అత్యంత సంపన్నుడిగా పేరుపొందాడు.