మీరు గనుక డబ్బు సంపాదించాలనుకుంటే.. సోమరితనాన్ని వదిలివేయాలి. క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ వెల్ ప్లానింగ్ తప్పనిసరిగా ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. అలాగే దురలవాట్లకు దూరంగా ఉంటూ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడానికి చాలా సులభ మార్గం ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా డబ్బు సంపాదించాలంటే ఈ ఆరు లక్షణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అప్పుడే డబ్బులు సంపాదించగలరు...