gohoardings.com పేరుతో అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ అప్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు దీప్తి అస్వాస్తీ శర్మ. ఈమె బిజినెస్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో ఈమె వ్యాపారాన్ని ప్రారంభించింది.ఈ హోర్డింగ్ కి నెలకు లక్ష రూపాయల చొప్పున అద్దె తీసుకుంటున్నారు దీప్తి.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి హోర్డింగ్ లను ఏర్పాటు చేసి, అతి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించండి.. మీరు కూడా దీప్తి వెబ్ సైట్ ను పూర్తిగా పరిశీలించాలి అనుకుంటే https:/www.gohoardings.com అన్ని వివరాలు తెలుసుకోవచ్చు...