ఆరోగ్యకరమైన సొసైటీని నిర్మించాలనే ఉద్దేశంతోనే, అదనంగా 25 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు 1111 రోజులకు గాను, ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీం ను జత చేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఇక ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నారో అలాంటివారిని, ఇలాంటి ఆసక్తికరమైన ఆఫర్లను ప్రకటిస్తూ పౌరులను వ్యాక్సినేషన్ దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది బ్యాంక్ రంగం. ఇకపై ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారు వారికి అధికంగా వడ్డీలు పొందే అవకాశం కూడా ఉంది..