కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో 30 సంవత్సరాల వ్యక్తి రోజుకు రూ.200 ఆదా చేస్తే, మెచ్యూరిటీ సమయంలో రూ. 80 లక్షలకు పైగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అంటే నెలకు 6000 రూపాయలు చొప్పున చెల్లిస్తే,30 ఏళ్లలో ఏకంగా రూ.21.6 లక్షలు ఇన్వెస్ట్ చేసిన మొత్తం కాగా చేతికి వచ్చే మెచ్యూరిటీ డబ్బులు కోటి 30 లక్షల రూపాయలు అవుతాయి. ఇందులో రూ. 54 లక్షల ను యాన్యూటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా, ఆ మొత్తం 40 శాతం మొత్తం కావడం గమనార్హం. మిగిలిన రూ. ఎనభై రెండు లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు..