దేశంలో కరోనా ఉద్ధృతి ఎక్కువ కావడంతో ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దిగజారాయి.ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు సుమారు 13.5 శాతం నుంచి 12.6 శాతానికి దిగివచ్చింది. ఇక జేపీ మోర్గాన్ సైతం 13 శాతం నుంచి 11 శాతానికి పరిమితం అయింది.. వృద్ధిరేటు నిజానికి ఈ స్థాయి తక్కువేం కాదు .అయితే అంచనాలు తిరుగుముఖం పడితే ,అవి మళ్ళీ మైనస్ లోకి జారుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు..