దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ఉత్పత్తి సంస్థ కారు కొనుగోలుదారులకు ఒక శుభవార్తను తెలిపింది. ఈ నెల ఆఖరి లోపు ఎవరైతే కార్లను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అలాంటివారికి రూ. 3.0 6 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది.ప్రత్యేకించి అల్ట్రా స్ జీ4 ఫ్లాగోషిప్ ఎస్ యూ వీ కొనుగోలు పై మొత్తం రూ. 3.0 6 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ.2.2 లక్షల వరకు నగదు ఆఫరు, అలాగే రూ.50 వేల వరకు, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి.. ఇక కార్పొరేట్ ఆఫర్ కింద రూ. 16,000 , ఇతర ప్రయోజనాల ఆఫర్ల కింద రూ.20, 000 వరకూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి..