ప్రింటెడ్ టీ షర్ట్ బిజినెస్.. ఈ వ్యాపారాన్ని సుమారుగా 50 నుండి 70 వేల రూపాయలతో ప్రారంభించవచ్చు. ఇక మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం , టీ షర్ట్ ప్రింటింగ్ సాధారణ ముద్రణ యంత్రం రూ. 50 వేల నుంచి ప్రారంభించవచ్చు . నాణ్యత కలిగిన తెల్లటి టీ షర్ట్ ధర సుమారు 120 రూపాయల వరకు ఉంటుంది .దీన్ని కేవలం ప్రింటింగ్ కు ఖర్చు ఒక రూపాయి నుండి పది రూపాయల వరకు అవుతుంది. ఇక ఒక ప్రింటెడ్ టీ షర్టు 250 నుంచి 300 రూపాయల వరకు అమ్మవచ్చు. అంటే మీరు ప్రతి టీ షర్ట్ పైన రెంటింపు లాభంతో ఆదాయాన్ని పొందవచ్చు..