డ్వాక్రా సంఘం లో చిరు వ్యాపారుల పరిస్థితి చాలా అధ్వానంగా మారిన తరుణంలో జగన్ ప్రభుత్వం సంఘం లో ఉన్న ప్రతి సభ్యురాలు కి పది వేల రూపాయల రుణాన్ని ఇవ్వబోతోంది.