ఐసిఐసిఐ బ్యాంకులో రోజుకు 165 రూపాయల చొప్పున ఆదా చేసి, మొత్తం నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే , తక్కువ అమౌంట్ తోనే కాలపరిమితి ముగిసే సరికి ఎక్కువ రాబడిని పొందవచ్చు. అంటే నెలకు ఐదు వేల రూపాయల చొప్పున 25 సంవత్సరాల ఇన్వెస్ట్ చేస్తే, ఆ తరువాత ఏకంగా 1.6 కోట్ల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అంటే 15 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే , ఈ మొత్తం మనకు వస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కింద 5 సంవత్సరాల రాబడి 26 శాతంగా ఉండగా, ఇందులో కనీసం 100 రూపాయల నుంచి సులభంగా ఇన్వెస్ట్ చేసే వీలు ఉంటుంది.