మీ దగ్గర 25 పైసలు కాయిన్ ఉంటే, మీరు రూ.1.5 లక్షలు పొందవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా కేవలం మీ దగ్గర ఉన్న కాయిన్ ఫోటోతో పాటు, మీరు ఎంత ధర చెప్పాలి అనుకుంటున్నారో నిర్ణయించి, వెబ్సైట్లో అమ్మకానికి పెట్టడమే..అయితే మీరు విక్రయించాలి అనుకునే పాత కాయిన్ లకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. అంటే వైష్ణవి మాత ప్రతిమ కలిగిన కాయిన్స్ వంటివి అమ్మకానికి పెట్టినప్పుడు, కొంతమంది సెంటిమెంటుతో కూడా వీటిని తీసుకుంటారు.