కరోనా కారణంగా ఇదివరకే స్టీల్, ప్లాస్టిక్, సిమెంట్ పరిశ్రమలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి.ఉత్పత్తితో పాటు రవాణా కూడా బాగా తగ్గిపోవడంతో స్టీల్, ప్లాస్టిక్, ముడిసరుకు ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో స్టీల్ టన్నుకు ఎనిమిదివేల రూపాయలు ఉండగా, ఇప్పుడు ఏకంగా ఒక టన్ను రూ.15 వేలకు చేరుకోవడం గమనార్హం..