అర్హులైన వారికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కింద మే 18న రూ.10 వేలు వస్తాయి. ఈ స్కీమ్ కింద దాదాపు 1.32 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.ఈ డబ్బులు వస్తే వాళ్ళకి ఊరట కలుగుతుంది. ఒక పక్క ఉపాధి లేకపోవడం మరో పక్క కరోనా.. ఈ సమయం లో వీరికి రూ.10 వేలు వస్తే ,కొంచెం రిలీఫ్ వస్తుంది.