పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద నెలకు వెయ్యి రూపాయలు పెడితే, 15 సంవత్సరాలలో రూ.3.2 లక్షలు వస్తాయి. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద మెచ్యూరిటీ కాలాన్ని అయిదుసార్లు ఎక్స్టెండ్ చేస్తూ పోతే, మొత్తం 40సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే, మీ చేతికి రూ.26లక్షలకు పైగా వస్తాయి