కేవలం 18 నెలల కిందట ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు, ప్రస్తుతం ఏకంగా రూ.2.8 లక్షలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో ఐసీఐసీఐ భారీ లాభాలను తెచ్చి పెట్టడం గమనార్హం. ఇక ఈ మ్యూచువల్ ఫండ్ కింద గత ఏడాది కాలంలో 170 శాతం రాబడిని అందించింది. అయితే ఎవరైతే ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో , వాళ్ళ డబ్బులు కమోడిటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ అవుతాయి.