మీరు ఇంటి దగ్గరే ఉంటూ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకొని ,మనం ప్రతిరోజు 150 మంది రెగ్యులర్ కస్టమర్లను ఏర్పాటు చేసుకోగలిగితే, వారు రోజుకు ఒక క్యాన్ చొప్పున నీరు వాడుతున్నట్లయితే , మీరు రోజుకి 150 క్యాన్ ల వాటర్ సరఫరా చేయగలరు. దీని ప్రకారం నెలకు 4,500 క్యాన్లు సరఫరా చేసినట్లు అయితే. ఒక్కో క్యాన్ బయట షాపుల్లో 40 రూపాయల వరకు ఉంటుంది. మీరు 25 రూపాయలకు ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా నెలకు 1.12 లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది.