మనీ ట్రాన్స్ఫర్ విభాగంలోకి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా అడుగుపెట్టబోతోంది.. ఇక ట్విట్టర్ ఫ్లాట్ఫామ్ ద్వారా డబ్బులను బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా టిప్ జార్ అనే ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే టిప్ జార్ అనే ఆప్షన్ ను ట్విట్టర్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఫీచర్ ను అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.