ఫ్లవర్ బిజినెస్,టేకు చెట్ల పెంపకం,పాల వ్యాపారం,అలోవెరా,పుట్టగొడుగుల వ్యాపారం,కోళ్ల పెంపకం వంటి వ్యాపారాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని పొందవచ్చు.