ఆర్బీఐ బ్యాంకులకు సరికొత్త సూచనలను జారీ చేసింది.. అదేమిటంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీ లు, ట్రేడర్ లతో సంబంధాలు కొనసాగించే విషయంలో పునరాలోచించాలని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. అయితే క్రిప్టోకరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పని చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.. కానీ ఆర్బీఐ అందుకు ఒప్పకోలేదు. క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పటికే ఈ క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆర్బీఐ బ్యాంకులకు సరికొత్త సూచనలను జారీ చేసింది.. అదేమిటంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీ లు, ట్రేడర్ లతో సంబంధాలు కొనసాగించే విషయంలో పునరాలోచించాలని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. అయితే క్రిప్టోకరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పని చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.. కానీ ఆర్బీఐ అందుకు ఒప్పకోలేదు. క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పటికే ఈ క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.