కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన " పీఎం కిసాన్ సమ్మాని నిధి స్కీమ్ " ద్వారా రైతన్నలు ఈ స్కీం లో చేరితే ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నాలుగు వేల రూపాయలను పొందవచ్చు.ఈ స్కీమ్ లో చేరడానికి సులువుగా అప్లై https://pmkisan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.