పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం కింద ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున 20 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తూ పోతే, 60 సంవత్సరాలు వచ్చేసరికి 7.1 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.26.32 లక్షలు మీ సొంతమవుతాయి..