పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది కాబట్టి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల , 40 సంవత్సరాలకు రూ.52,65,554 వస్తుంది. అంటే మీరు మీ వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఈ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే , 60 సంవత్సరాలు వచ్చే సరికి ఇంత మొత్తాన్ని తీసుకోవచ్చు.