మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్స్ ఏవంటే చెగ్ ఇండియా, ఫ్రీలాన్స్ ఇండియా, ఫ్రీలాన్సర్ , అప్ వర్క్, ఫివర్ర్ వంటి వెబ్సైట్లలో ఫ్రీలాన్స్ జాబ్స్ దొరుకుతాయి. అలాగే కుకింగ్ బ్లాగ్ ద్వారా కూడా డబ్బు స్పాధించవచ్చు.