రూ.2లక్షలు పొందడం కోసం ఏం చేయాలంటే, మీ వెహికల్ కు డీజిల్ పట్టించేటప్పుడు బిల్లు తీసుకోవడం. మీరు కనీసం 25 లీటర్లు డీజిల్ పట్టించాల్సి ఉంటుంది. అంటే ఒకే లావాదేవీలపై 25 లీటర్లు ఫ్యూయల్ వేయించుకోవాలి. అలాగే బిల్లు కూడా తీసుకోవాలి. ఈ బిల్లులో డీలర్ కోడ్, బిల్లు నెంబర్ వంటివి ఉంటాయి. మీరు ఈ కోడ్ ను, బిల్లు నెంబర్ ను 7799033333 నెంబర్ కి ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. డీలర్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత స్పేస్ ఇచ్చి బిల్లుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి, డీజిల్ ఎన్ని లీటర్లు కొట్టించారో ఎంటర్ చేయవలసి ఉంటుంది.తరువాత ఈ నెంబర్ కు 7799033333 ఎస్ఎంఎస్ పంపించాలి. లక్కీ డ్రా ద్వారా విజేతలకు డబ్బులు అందిస్తారు. ఈ ఆఫర్ కేవలం జూలై 31 వరకు మాత్రమే ఉంటుంది.