పది రూపాయల నోటు మీద భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, మొదటి ఆర్.బి.ఐ గవర్నర్ సంతకం చేసి ఉంటుంది. అంతేకాకుండా ఆ నోట్ పై అశోక స్తంభం తో పాటు మూడు సింహాల గుర్తు కూడా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర గనుక ఇలాంటి గుర్తులు ఉన్న నోటు ఉన్నట్లయితే మీకు అదృష్టం కలిసి వచ్చినట్లే. అంతేకాకుండా ఈ నోట్లు మీ వద్ద ఉంటే మీరు ఆన్లైన్లో అమ్మవచ్చు. ఈ నోటును 1948లో జారీ చేశారు. ఈ నోటు పై సి.డి.దేశ్ ముఖ్ సంతకం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర ఇలాంటి నోట్లు గనుక ఉంటే ఆన్లైన్లో అమ్మవచ్చు.ఈ స్పెషల్ పది రూపాయల నోట్ మీ వద్ద ఉంటే నేరుగా 25 వేల రూపాయలు మీ ఖాతాకి వస్తాయి