కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కింద 18 సంవత్సరాల వయసు నుండి ప్రతి నెలా రూ.210 కడితే, 60 సంవత్సరాలు వచ్చే సరికి మీకు నెలకు రూ.5000 పెన్షన్ లభిస్తుంది.