తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలి అనుకునేవారికి, వర్మి కంపోస్టు తయారీ అత్యంత లాభదాయకమని చెప్పవచ్చు. ఇందులో నష్టం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.