పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన సరికొత్త స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో ప్రతి నెల 3000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తూపోతే , 15 సంవత్సరాల కాలం ముగిసే సరికి వడ్డీతో కలిపి పది లక్షలు వస్తాయి. 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో రాబడి పొందవచ్చు.