ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని మీరట్ లో ఒక యూనివర్సిటీ రోడ్డు పక్కన ఇద్దరు సోదరులు కొబ్బరి బొండాల బండిని నిర్వహిస్తూ ఉండేవారు.లాక్ డౌన్ కారణంతో,ఎవరు కొనడానికి వచ్చేవారు కాదు. ఇక మళ్లీ ఆర్థిక సంక్షోభం ఎదురవకుండా, వీరు డైరెక్ట్ గా హోమ్ డెలివరీ చేస్తామంటూ షాప్ ముందు బోర్డు కూడా పెట్టేశారు. ఇక శుద్ధత కలిగిన కొబ్బరినీళ్లు దొరకడంతో వీళ్లకు వేలల్లో ఆదాయం లభిస్తోంది.