ప్రపంచంలోనే అత్యధిక కుబేరులు గా పేరు పొందిన అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్,ఎలన్ మస్క్బిలియనీర్ ఇన్వర్టర్ కార్ల్ ఇఖాన్, మైకేల్ బ్లూమ్ బెర్డ్, జార్జ్ సోరోస్ లు కూడా పలుసార్లు ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను కింద చెల్లించలేదట.