మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెలా నాలుగు వేల రూపాయల చొప్పున 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే రూ.9,60,000అవుతుంది. దీనికి 10% రిటర్న్స్ మొత్తం కలిపితే దీని విలువ రూ.30,62,788 రూపాయలు అవుతుంది. అయితే దీనిని నెలవారీగా చూసుకుంటే, నెలకు 25,500 రూపాయలను పొందవచ్చు.