ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ లక్ష్య పాలసీ లో ప్రతిరోజు 150 రూపాయలు చొప్పున ఆదా చేస్తూ నెలకు 4,500 రూపాయల పాలసీ తీసుకుంటే, 20 సంవత్సరాలు ముగిసేసరికి మీ చేతికి 20 లక్షల రూపాయలు వస్తాయి.